Header Banner

ముల్లాన్‌పూర్ వేదిక‌గా నిన్న‌ ఎలిమినేటర్ మ్యాచ్‌! ఐపీఎల్ ప్లేఆఫ్స్ హిస్ట‌రీలో సరికొత్త రికార్డ్‌!

  Sat May 31, 2025 11:00        Sports

శుక్రవారం ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఐపీఎల్ 2025 ఎలిమినేటర్‌లో ముంబ‌యి ఇండియన్స్ (ఎంఐ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. ఉత్కంఠ పోరులో ముంబ‌యికి విజ‌యం ద‌క్కింది. ఎంఐ నిర్దేశించిన 229 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో జీటీ 208 ప‌రుగులే చేసింది. దీంతో ఎంఐ 20 ర‌న్స్ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. త‌ద్వారా క్వాలిఫ‌య‌ర్‌-2కి అర్హ‌త సాధించింది. ఈ క్ర‌మంలో ఓ స‌రికొత్త రికార్డు న‌మోదైంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చ‌రిత్ర‌లో ఇరు జ‌ట్లూ క‌లిపి అత్య‌ధిక స్కోర్ (436) చేసిన మ్యాచ్ (ఎంఐ-228, జీటీ-208)గా ఇది నిలిచింది.  ఆ త‌ర్వాతి స్థానంలో 2014లో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2(పీబీకేఎస్ వ‌ర్సెస్ సీఎస్‌కే-428) మ్యాచ్ ఉంది. ఇక‌, మూడో స్థానంలో 2016లో జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డ ఎస్ఆర్‌హెచ్‌, ఆర్‌సీబీ క‌లిపి 408 ప‌రుగులు చేశాయి. ఆ త‌ర్వాత నాలుగు, ఐదో స్థానాల్లో వ‌రుస‌గా 2023లో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్-2 (జీటీ వ‌ర్సెస్ ఎంఐ-404 ర‌న్స్‌), 2022లో జ‌రిగిన ఎలిమినేట‌ర్ (ఆర్‌సీబీ వ‌ర్సెస్ ఎల్ఎస్‌జీ-400 ప‌రుగులు) ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వెస్ట్‌ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్‌ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!

 

పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!

 

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia #MIvsGT #MumbaiIndians #MI #IPL2025 #Gujara Titans #GT #IPLPlayoffs #HighestScore #T20Cricket #Eliminator #MatchCricket #Record